| What does a lameness score of 5 signify in animals? | తీవ్రమైన కుంటి వెనుక భాగం వంపు ప్రాముఖ్యంంగా కనిపిస్తుంది | గణాంంకంం 1: సాధారణం నిశ్చయమైన అడుగులు వేయును బరువు నాలుగు కాళ్ల పైన సమంగా ఉండును వెనుక భాగం నిటారుగా ఉండును గణాంంకంం 2: నిల్చున్నప్పుడు వెనుక భాగం నిటారుగా ఉండును. కానీ నడుచున్నప్పుడు ఒంగును. అడుగులు కొద్దిగా అసాధారణంగా ఉండును. ప్రభావితమైన అవయవం వెంటనే కనిపెట్టలేము గణాంంకంం 3: మధ్యస్థంగా కుంటి నిలుచున్నప్పుడు నడుచున్నప్పుడు వెనుక భాగం ఒంగును ఒకటి లేదా రండు పాదాలతో పొట్టి అడుగులు వేయను గణాంంకంం 4: కుంటి నిలుచున్నప్పుడు నడుచున్నప్పుడు వెనుక భాగం ఒంగును కానీ బరువు వాటి మీద ఉంచగలదు గణాంంకంం 5: తీవ్రమైన కుంటి వెనుక భాగం వంపు ప్రాముఖ్యంంగా కనిపిస్తుంది. మొత్తం బరువు వీపు మీద పెట్టకుండా ఉంచి, ఆ అవయవాన్ని కదపడానికి ఇష్టపడదు. | 495 | definition | 1.000 | ప్రభావితమైన అవయవం వెంటనే కనిపెట్టలేము గణాంంకంం 3: మధ్యస్థంగా కుంటి నిలుచున్నప్పుడు నడుచున్నప్పుడు వెనుక భాగం ఒంగును ఒకటి లేదా రండు పాదాలతో పొట్టి అడుగులు వేయను గణాంంకంం 4: కుంటి నిలుచున్నప్పుడు నడుచున్నప్పుడు వెనుక భాగం ఒంగును కానీ బరువు వాటి మీద ఉంచగలదు గణాంంకంం 5: తీవ్రమైన కుంటి వెనుక భాగం వంపు ప్రాముఖ్యంంగా కనిపిస్తుంది. | 27 | page=27,block=0 | 0.700 | valid |
| What are the characteristics of dung with a score of 1? | శుభ్రంం మురికి లేకపోవుట లేదా తాజా అయిన అప్పుడే ఎండిన పేడ మరకలు | గణాంంకంం 1: శుభ్రంం మురికి లేకపోవుట లేదా తాజా అయిన అప్పుడే ఎండిన పేడ మరకలు గణాంంకంం 2 : మురికి అరచేతి పరమాణంలో మురికి ప్రదేశాలు ఉండును గణాంంకంం 3 : చాలా మురికి మోచేతి పరిమాణంలో మురికి ప్రదేశాలు ఉండను పార్శ్వంం(తోకతో కలిపి) వెనుక కాలి యొక్క కింది భాగం పొదుగు | 12 | definition | 1.000 | గణాంంకంం 1: శుభ్రంం మురికి లేకపోవుట లేదా తాజా అయిన అప్పుడే ఎండిన పేడ మరకలు గణాంంకంం 2 : మురికి అరచేతి పరమాణంలో మురికి ప్రదేశాలు ఉండును గణాంంకంం 3 : చాలా మురికి మోచేతి పరిమాణంలో మురికి ప్రదేశాలు ఉండను పార్శ్వంం(తోకతో కలిపి) వెనుక కాలి యొక్క కింది భాగం పొదుగు | 30 | page=30,block=0 | 0.700 | valid |
| What is the significance of body condition scores in animals? | పశువు యొక్క ఆరోగ్య స్థితిని తెలిపే అతి ముఖ్యమైన సంకేతం | ఉన్ని నిగనిగలాడుతూ, శుభ్రంగా, మెలికలు పడకుండా, పేలు మరియు ఇతర పరాన్న జీవులు లేకుండా, ఉన్ని విరంజనకరంగా ఉంటే అది ధాతులోపానికి సంకేతం, ముడతలుపడిన ఉన్ని పురుగుల, పరాన్నజీవుల ముట్టడికి సంకేతం అగుపడటం జాతి యొక్క సగటు బరువు; శుష్కంచినట్లు, బక్క చిక్కినట్లు ఉండకూడదు కదలిక నడకకుంటూ లేకుండా సులభతరంగా ఉండవలెను; నెమ్మది మరియు అసమాన అడుగులు లేకుండా మరియు కూర్చున్నప్పుడు గూని పెట్టినట్లు లేకుండా ఉండవలెను; కూర్చున్న స్థితి నుండి పశువు సులభంగా లేవగలిగి ఉండవలెను; సాధారణ నడకలో, పశువులు నడుచునపుడు వెనక అడుగులను ముందు అడుగులు ఉన్నచోటే వేయును; మందకొడి ఆవు యొక్క అడుగులు ముందుగా గాని, వెనుకగా గాని పడవచ్చును. పొదుగు పొదుగు పరిమాణం బట్టి అది మంచి పొదుగు అని చెప్పలేము. అది ముందుకు వచ్చి ఉండి, పాల సిరలు ప్రముఖంగా కనిపిస్తూ, మరీ వదులుగా కాకుండా మరీ ఎక్కువ మాంసకృతులతో ఉండకూడదు. పశువు నడుచున్నప్పుడు దాని పొదుగు మరీ ఎక్కువ పక్కకి చలించకూడదు. నడవడిక ఉత్సుకతగా, జాగురూకతతో, తృప్తిగా; పశువులు మంద నుండి దూరంగా ఉండకూడదు, నిరాసక్తితో ఉండకూడదు, చెడు ఆవేశంతో ఉండకూడదు. శరీర గణంకాలు పశువు యొక్క ఆరోగ్య స్థితిని తెలిపే అతి ముఖ్యమైన సంకేతం. ఆరోగ్యంంతో ఉన్న పశువు యొక్క శరీరగణంకం 2-3 మధ్య ఉంటుంది (చనుబాలిచ్చు మరియు గర్భావస్థ స్థితిని బట్టి) చిట్కాలు: పశువు యొక్క బరువు అంచనా వేయుట పశువు యొక్క శరీర బరువు (కి.గ్రా .లలో) = | 957 | definition | 1.000 | శరీర గణంకాలు పశువు యొక్క ఆరోగ్య స్థితిని తెలిపే అతి ముఖ్యమైన సంకేతం. |
| What does the health-related indicator represent? | దాణా మరియు నిర్వహణ పద్ధతులను సూచిస్తుంది. | పెంపుడు పశువు తగిన సంకేతాలను ప్రదర్శింశించడం ద్వారా తన బాగోగులను రైతుకు తెలియబరచగలదు. రైతులు ఆ సంకేతాలను అర్థం చేసుకోవడం ద్వారా తమ పశువుల ఆరోగ్యంం మరియు బాగోగుల గురించి మరింత అవగాహన పంచుకోగలగడం, సమయానుకూలంగా పరీక్షలు చేయంచడం, పశువుల ఆరోగ్యంం గురించి ‘‘మనోస్ఫురణ’’ (గట్ ఫీలింగ్) అభివృద్ధి చేసుకోవడం చేయగలరు. ఆహారం, గృహము, స్థలలభ్యత, సాధారణ మార్పులు, ఆరోగ్యంం, పరిశుభ్రత మరియు సాధారణ శరీరశాస్త్రానికి సంబంధించిన వివిధ సూచికలు వివిధ అంశాలను ప్రతిబింబిస్తాయి. వీటిల్లో ఏమైనా తీవ్రమైన మార్పులు పరిశీలిస్తే పసశువైద్యులను సంప్రదింంచి శ్రద్ధ తీసుకోవాలి. అటువంటి సంకేతాల జాబితా మరియు వాటి అర్థం (ఔచిత్యంం) క్రింరింద ఉన్న పట్టికలో ఇవ్వబడింది. క్రమ సంంఖ్య సంంకేతాలు ఔచిత్యంం 1 ఆరోగ్యంం దాణా మరియు నిర్వహణ పద్ధతులను సూచిస్తుంది. 2 శరీర శాస్త్రంం సాధారణ ఆరోగ్య స్థితి, దాణా పద్ధతి, వ్యాధులు, జీవ క్రియ పరిస్థితులు, శీతోష్ణస్థితి ఒత్తిడులు, నిత్య కృత్యములలో మార్పు, తగ్గుదలలు, ఆవాస సంబంధిత, క్రిమి కీటకాల బెడద తదితరాలను సూచిస్తుంది. 3 శరీర స్థితి పాలిచ్చుదశ యందు సాధారణ ఆరోగ్య స్థితి, దాణా పద్ధతులు జీవక్రియ సంబంధిత వ్యాధులు సోకే అవకాశం ఈనిన తర్వాత పునరుత్పత్తి మొదలగు వాటిని సూచించును. 4 ఈనుట తక్షణ దృష్టి పెట్టాల్సిన అసాధారణ సంకేతాలను గుర్తంచడంలో తోడ్పడుతుంది. 5 అప్పుడే పుట్టిన దూడ తక్షణ దృష్టి పెట్టాల్సిన అసాధారణ సంకేతాలను గుర్తంచడంలో తోడ్పడుతుంది. 6 పాదాల చలనస్థితి దాణా ఇచ్చుట, గిట్టల నిర్వహణ, నేలపై ఉంచుట, ఆవాస సంబంధిత సంకేతాలను ఇస్తుంది. 7 మొదటి అన్నాశయం యొక్క నిండుతనం | 675 |
| What can cause a lower body temperature in animals? | హైపో కాళ్సీమియా(పాల జ్వరం) తీవ్ర అంటువ్యాధుల వల్ల గాని/ విషపూరిత వ్యాధుల వల్ల గాని | ఉష్ణోగ్రతను తెల్లవారుజామున లేదా పొద్దు గుంకిన తరువాత తీసి కొనవలెను ఎక్కువ ఉష్ణోగ్రత (జ్వరం) వేగవంతమైన శ్వాశ,వణుకుట,అప్పుడప్పుడు విరేచనాలతో కూడి ఉండుట అంటువ్యాధి ఉష్ణస్థితి వలన కలుగు ఒత్తిడి అతి ఉత్తేజితం చెవులు కొమ్ములు మరియు కాళ్లు శరీరం కంటే చల్లగా ఉండుట తక్కువ ఉష్ణోగ్రత హైపో కాళ్సీమియా(పాల జ్వరం) తీవ్ర అంటువ్యాధుల వల్ల గాని/ విషపూరిత వ్యాధుల వల్ల గాని కలుగు ఆకస్మిక కుదుపు అతి శీతల పరిస్థితులు | 274 | relationship | 0.970 | ఉష్ణోగ్రతను తెల్లవారుజామున లేదా పొద్దు గుంకిన తరువాత తీసి కొనవలెను ఎక్కువ ఉష్ణోగ్రత (జ్వరం) వేగవంతమైన శ్వాశ,వణుకుట,అప్పుడప్పుడు విరేచనాలతో కూడి ఉండుట అంటువ్యాధి ఉష్ణస్థితి వలన కలుగు ఒత్తిడి అతి ఉత్తేజితం చెవులు కొమ్ములు మరియు కాళ్లు శరీరం కంటే చల్లగా ఉండుట తక్కువ ఉష్ణోగ్రత హైపో కాళ్సీమియా(పాల జ్వరం) తీవ్ర అంటువ్యాధుల వల్ల గాని/ విషపూరిత వ్యాధుల వల్ల గాని కలుగు ఆకస్మిక కుదుపు అతి శీతల పరిస్థితులు | 9 | page=9,block=4 | 0.700 | valid |
| What does the body condition indicator reveal during the lactation phase? | పాలిచ్చుదశ యందు సాధారణ ఆరోగ్య స్థితి, దాణా పద్ధతులు జీవక్రియ సంబంధిత వ్యాధులు సోకే అవకాశం ఈనిన తర్వాత పునరుత్పత్తి మొదలగు వాటిని సూచించును. | పెంపుడు పశువు తగిన సంకేతాలను ప్రదర్శింశించడం ద్వారా తన బాగోగులను రైతుకు తెలియబరచగలదు. రైతులు ఆ సంకేతాలను అర్థం చేసుకోవడం ద్వారా తమ పశువుల ఆరోగ్యంం మరియు బాగోగుల గురించి మరింత అవగాహన పంచుకోగలగడం, సమయానుకూలంగా పరీక్షలు చేయంచడం, పశువుల ఆరోగ్యంం గురించి ‘‘మనోస్ఫురణ’’ (గట్ ఫీలింగ్) అభివృద్ధి చేసుకోవడం చేయగలరు. ఆహారం, గృహము, స్థలలభ్యత, సాధారణ మార్పులు, ఆరోగ్యంం, పరిశుభ్రత మరియు సాధారణ శరీరశాస్త్రానికి సంబంధించిన వివిధ సూచికలు వివిధ అంశాలను ప్రతిబింబిస్తాయి. వీటిల్లో ఏమైనా తీవ్రమైన మార్పులు పరిశీలిస్తే పసశువైద్యులను సంప్రదింంచి శ్రద్ధ తీసుకోవాలి. అటువంటి సంకేతాల జాబితా మరియు వాటి అర్థం (ఔచిత్యంం) క్రింరింద ఉన్న పట్టికలో ఇవ్వబడింది. క్రమ సంంఖ్య సంంకేతాలు ఔచిత్యంం 1 ఆరోగ్యంం దాణా మరియు నిర్వహణ పద్ధతులను సూచిస్తుంది. 2 శరీర శాస్త్రంం సాధారణ ఆరోగ్య స్థితి, దాణా పద్ధతి, వ్యాధులు, జీవ క్రియ పరిస్థితులు, శీతోష్ణస్థితి ఒత్తిడులు, నిత్య కృత్యములలో మార్పు, తగ్గుదలలు, ఆవాస సంబంధిత, క్రిమి కీటకాల బెడద తదితరాలను సూచిస్తుంది. 3 శరీర స్థితి పాలిచ్చుదశ యందు సాధారణ ఆరోగ్య స్థితి, దాణా పద్ధతులు జీవక్రియ సంబంధిత వ్యాధులు సోకే అవకాశం ఈనిన తర్వాత పునరుత్పత్తి మొదలగు వాటిని సూచించును. 4 ఈనుట తక్షణ దృష్టి పెట్టాల్సిన అసాధారణ సంకేతాలను గుర్తంచడంలో తోడ్పడుతుంది. 5 అప్పుడే పుట్టిన దూడ తక్షణ దృష్టి పెట్టాల్సిన అసాధారణ సంకేతాలను గుర్తంచడంలో తోడ్పడుతుంది. 6 పాదాల చలనస్థితి దాణా ఇచ్చుట, గిట్టల నిర్వహణ, నేలపై ఉంచుట, ఆవాస సంబంధిత సంకేతాలను ఇస్తుంది. 7 మొదటి అన్నాశయం యొక్క నిండుతనం |
| What details are given about methods for extracting milk? | చనుమొనలు పాలు పితుకు పద్ధతుల గూర్చి తెలుపుతుంది. | 8 దాణా, పేడ జీర్ణవ్యవస్థలో అసమానతలు, జీవక్రియ సంబంధిత వ్యాధుల గూర్చి తెలుపుతుంది. 9 స్వచ్ఛత పశువులకొట్టంలో శుభ్రత గూర్చి తెలుపుతుంది. 10 చనుమొనలు పాలు పితుకు పద్ధతుల గూర్చి తెలుపుతుంది. 11 వేడి వలన కలుగు ఒత్తిడి వేడి వలన కలుగు ఒత్తిడి స్థితి గూర్చి తెలుపుతుంది. 12 ఆవాసం నేల, గాలి వెలుతురుల ప్రసరణ, స్థల అవసరం, గొడ్ల శాలలో రైలింగ్ లు సరిగా పెట్టే విధానం, చెత్త విసర్జన, క్రిమి కీటకాల బాధలతో కూడిన గొడ్ల శాల నిర్వహణా పద్ధతుల గూర్చి తెలుపుతుంది. 13 నొప్పి బాధలలో అరుచు విధానం | 137 | summary | 0.970 | 10 చనుమొనలు పాలు పితుకు పద్ధతుల గూర్చి తెలుపుతుంది. 11 వేడి వలన కలుగు ఒత్తిడి వేడి వలన కలుగు ఒత్తిడి స్థితి గూర్చి తెలుపుతుంది. | 7 | page=7,block=13 | 0.700 | valid |
| What should the udder of a healthy animal look like? | ముందుకు వచ్చి ఉండి, పాల సిరలు ప్రముఖంగా కనిపిస్తూ, మరీ వదులుగా కాకుండా మరీ ఎక్కువ మాంసకృతులతో ఉండకూడదు | ఉన్ని నిగనిగలాడుతూ, శుభ్రంగా, మెలికలు పడకుండా, పేలు మరియు ఇతర పరాన్న జీవులు లేకుండా, ఉన్ని విరంజనకరంగా ఉంటే అది ధాతులోపానికి సంకేతం, ముడతలుపడిన ఉన్ని పురుగుల, పరాన్నజీవుల ముట్టడికి సంకేతం అగుపడటం జాతి యొక్క సగటు బరువు; శుష్కంచినట్లు, బక్క చిక్కినట్లు ఉండకూడదు కదలిక నడకకుంటూ లేకుండా సులభతరంగా ఉండవలెను; నెమ్మది మరియు అసమాన అడుగులు లేకుండా మరియు కూర్చున్నప్పుడు గూని పెట్టినట్లు లేకుండా ఉండవలెను; కూర్చున్న స్థితి నుండి పశువు సులభంగా లేవగలిగి ఉండవలెను; సాధారణ నడకలో, పశువులు నడుచునపుడు వెనక అడుగులను ముందు అడుగులు ఉన్నచోటే వేయును; మందకొడి ఆవు యొక్క అడుగులు ముందుగా గాని, వెనుకగా గాని పడవచ్చును. పొదుగు పొదుగు పరిమాణం బట్టి అది మంచి పొదుగు అని చెప్పలేము. అది ముందుకు వచ్చి ఉండి, పాల సిరలు ప్రముఖంగా కనిపిస్తూ, మరీ వదులుగా కాకుండా మరీ ఎక్కువ మాంసకృతులతో ఉండకూడదు. పశువు నడుచున్నప్పుడు దాని పొదుగు మరీ ఎక్కువ పక్కకి చలించకూడదు. నడవడిక ఉత్సుకతగా, జాగురూకతతో, తృప్తిగా; పశువులు మంద నుండి దూరంగా ఉండకూడదు, నిరాసక్తితో ఉండకూడదు, చెడు ఆవేశంతో ఉండకూడదు. శరీర గణంకాలు పశువు యొక్క ఆరోగ్య స్థితిని తెలిపే అతి ముఖ్యమైన సంకేతం. ఆరోగ్యంంతో ఉన్న పశువు యొక్క శరీరగణంకం 2-3 మధ్య ఉంటుంది (చనుబాలిచ్చు మరియు గర్భావస్థ స్థితిని బట్టి) చిట్కాలు: పశువు యొక్క బరువు అంచనా వేయుట పశువు యొక్క శరీర బరువు (కి.గ్రా .లలో) = | 657 | summary | 0.970 |
| What does wrinkled wool indicate in animals? | ముడతలుపడిన ఉన్ని పురుగుల, పరాన్నజీవుల ముట్టడికి సంకేతం | ఉన్ని నిగనిగలాడుతూ, శుభ్రంగా, మెలికలు పడకుండా, పేలు మరియు ఇతర పరాన్న జీవులు లేకుండా, ఉన్ని విరంజనకరంగా ఉంటే అది ధాతులోపానికి సంకేతం, ముడతలుపడిన ఉన్ని పురుగుల, పరాన్నజీవుల ముట్టడికి సంకేతం అగుపడటం జాతి యొక్క సగటు బరువు; శుష్కంచినట్లు, బక్క చిక్కినట్లు ఉండకూడదు కదలిక నడకకుంటూ లేకుండా సులభతరంగా ఉండవలెను; నెమ్మది మరియు అసమాన అడుగులు లేకుండా మరియు కూర్చున్నప్పుడు గూని పెట్టినట్లు లేకుండా ఉండవలెను; కూర్చున్న స్థితి నుండి పశువు సులభంగా లేవగలిగి ఉండవలెను; సాధారణ నడకలో, పశువులు నడుచునపుడు వెనక అడుగులను ముందు అడుగులు ఉన్నచోటే వేయును; మందకొడి ఆవు యొక్క అడుగులు ముందుగా గాని, వెనుకగా గాని పడవచ్చును. పొదుగు పొదుగు పరిమాణం బట్టి అది మంచి పొదుగు అని చెప్పలేము. అది ముందుకు వచ్చి ఉండి, పాల సిరలు ప్రముఖంగా కనిపిస్తూ, మరీ వదులుగా కాకుండా మరీ ఎక్కువ మాంసకృతులతో ఉండకూడదు. పశువు నడుచున్నప్పుడు దాని పొదుగు మరీ ఎక్కువ పక్కకి చలించకూడదు. నడవడిక ఉత్సుకతగా, జాగురూకతతో, తృప్తిగా; పశువులు మంద నుండి దూరంగా ఉండకూడదు, నిరాసక్తితో ఉండకూడదు, చెడు ఆవేశంతో ఉండకూడదు. శరీర గణంకాలు పశువు యొక్క ఆరోగ్య స్థితిని తెలిపే అతి ముఖ్యమైన సంకేతం. ఆరోగ్యంంతో ఉన్న పశువు యొక్క శరీరగణంకం 2-3 మధ్య ఉంటుంది (చనుబాలిచ్చు మరియు గర్భావస్థ స్థితిని బట్టి) చిట్కాలు: పశువు యొక్క బరువు అంచనా వేయుట పశువు యొక్క శరీర బరువు (కి.గ్రా .లలో) = | 133 | relationship | 0.930 | ఉన్ని నిగనిగలాడుతూ, శుభ్రంగా, మెలికలు పడకుండా, పేలు మరియు ఇతర పరాన్న జీవులు లేకుండా, ఉన్ని విరంజనకరంగా ఉంటే అది ధాతులోపానికి సంకేతం, ముడతలుపడిన ఉన్ని పురుగుల, పరాన్నజీవుల ముట్టడికి సంకేతం అగుపడటం జాతి యొక్క సగటు బరువు; శుష్కంచినట్లు, బక్క చిక్కినట్లు ఉండకూడదు కదలిక నడకకుంటూ లేకుండా సులభతరంగా ఉండవలెను; నెమ్మది మరియు అసమాన అడుగులు లేకుండా మరియు కూర్చున్నప్పుడు గూని పెట్టినట్లు లేకుండా ఉండవలెను; కూర్చున్న స్థితి నుండి పశువు సులభంగా లేవగలిగి ఉండవలెను; సాధారణ నడకలో, పశువులు నడుచునపుడు వెనక అడుగులను ముందు అడుగులు ఉన్నచోటే వేయును; మందకొడి ఆవు యొక్క అడుగులు ముందుగా గాని, వెనుకగా గాని పడవచ్చును. |
| What do normal body condition indicators reveal about animals? | ఆరోగ్యకరమైన పశువును సూచిస్తాయి. | శరీర స్థితి సూచికలు పశువుల్లో సాధారణంగా జరిగే శరీరస్థితి మార్పులను సూచిస్తాయి. సాధారణ విలువలు ఆరోగ్యకరమైన పశువును సూచిస్తాయి. సాధారణ శరీర స్థితి కంటే భిన్నమైన పరిస్థితులు ఉంటే పశువుల వైద్యుడు చూడవలెను. ఉష్ణోగ్రత, శ్వాసక్రియ, నెమరు వేయుట ఎల్లప్పుడూ సాధారణ పరిధిలో ఉంండవలెను శరీర స్థితి యొక్క సూచికల సంక్షిప్త వివరణ ఈ క్రింది విధంగా ఉంటుంది. | 94 | relationship | 0.890 | సాధారణ విలువలు ఆరోగ్యకరమైన పశువును సూచిస్తాయి. సాధారణ శరీర స్థితి కంటే భిన్నమైన పరిస్థితులు ఉంటే పశువుల వైద్యుడు చూడవలెను. | 9 | page=9,block=1 | 0.700 | valid |